తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు :What are the state symbols of Telangana?





తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు :

తెలంగాణ రాష్ట్ర పుష్పం - తంగేడు (లేసియా అరిక్యులేటా  )

తెలంగాణ రాష్ట్ర వృక్షం  - జమ్మి చెట్టు (ప్రొసోపస్ సినరెరియా)

తెలంగాణా రాష్ట్ర ఫలం  - సీతాఫలం (అన్నోనా స్క్వామోసా )

తెలంగాణ రాష్ట్ర జంతువు  - మచ్చల జింక (ఆక్సిస్ఆ,క్సిస్ )

తెలంగాణ  రాష్ట్ర పక్షి - పాలపిట్ట ( కోరేషియస్ బెంగాలెన్సిస్)
 
తెలంగాణ రాష్ట్ర చేప - కొరమేను (చెన్నా స్ట్రయేటస్)

తెలంగాణా అధికారిక మాస పత్రిక - తెలంగాణ

తెలంగాణ అధికార ఛానెల్ - యాదగిరి   

తెలంగాణా రాష్ట్ర పండగలు - బతుకమ్మ,బోనాలు 

Previous Post Next Post